Header Banner

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్..! ఏపీ నుంచి మూడు కొత్త డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం!

  Fri May 09, 2025 17:15        Politics

ఆంధ్రప్రదేశ్‌ నుంచి బెంగళూరు, భువనేశ్వర్, అబుదాబికి నూతన విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్‌ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఈ నెల 13న విశాఖపట్నం-అబుదాబి నూతన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ ఫ్లైట్‌ వారానికి నాలుగు రోజులు అందుబాటులో ఉంటుంది. అలాగే జూన్ 12 నుంచి విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య ఇండిగో విమాన సర్వీసు మొదలుకానుంది. ఇక జూన్ 2 నుంచి విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిరిండియా ఫ్లైట్‌ ప్రారంభం కానుంది.

ఇది కూడా చదవండి: ఏపీ హైకోర్టులో భారీ ఉద్యోగాలు! మెట్రిక్ నుంచి డిగ్రీ అర్హతతో.. ఇక ఆలస్యం చేయొద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AndhraPradesh #NewFlights #DirectFlights #Visakhapatnam #Vijayawada #AirTravel #IndiGo #AirIndia #AbuDhabi